నాలుగు కాళ్ల కోడిపిల్ల | four legs poult | Sakshi
Sakshi News home page

నాలుగు కాళ్ల కోడిపిల్ల

Published Sat, May 27 2017 12:24 AM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM

నాలుగు కాళ్ల కోడిపిల్ల - Sakshi

నాలుగు కాళ్ల కోడిపిల్ల

జంగారెడ్డిగూడెం రూరల్‌ : ఓ కోడి పిల్ల నాలుగు కాళ్లతో ఆశ్చర్యపరుస్తోంది. ఆ కోడి పిల్లను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన రాచగొర్ల అచ్యుత రామయ్య పెంచుకుంటున్న కోడి 13 గుడ్లు పెట్టింది. వీటిని పొదిగి పిల్ల లను చేసింది. ఆ పిల్లల్లో ఒకదానికి రెండు కాళ్లు అదనంగా వచ్చాయి. జన్యుపరమైన లోపాల కారణంగా ఈ కోడి పిల్లకు నాలుగు కాళ్లు వచ్చాయని పశు సంవర్దక శాఖ అధికారులు చెబుతున్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement