సిమ్స్‌లో ఫ్రెషర్స్‌ డే ఉత్సాహం | Freshers day in SIMS | Sakshi
Sakshi News home page

సిమ్స్‌లో ఫ్రెషర్స్‌ డే ఉత్సాహం

Published Sat, Oct 8 2016 8:26 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

సిమ్స్‌లో ఫ్రెషర్స్‌ డే ఉత్సాహం - Sakshi

సిమ్స్‌లో ఫ్రెషర్స్‌ డే ఉత్సాహం

లక్ష్మీపురం: భవిష్యత్తులో మెడికల్‌ విభాగాలకు మంచి భవితవ్యం ఉంటుందని ఎన్‌.ఆర్‌.ఐ కళాశాల ప్రొఫెసర్, ఆర్డోపెడిక్‌ డాక్టర్‌ అమర్‌నాథ్‌ సూరత్‌ అన్నారు. మంగళ్‌దాస్‌నగర్‌లోని సిమ్స్‌ ఫార్మసీ కళాశాలలో శనివారం నిర్వహించిన ఫ్రెషర్స్‌ డే వేడుకలో ఆయన మాట్లాడారు. విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. అనంతరం ఆర్థోపెడిక్‌  డాక్టర్‌ దక్షిణామూర్తి మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.  కార్యక్రమంలో  డైరెక్డర్‌ బి.భరత్‌రెడ్డి, డాక్టర్‌ బి.శివశిరీష, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ యస్‌.మనోహర్‌బాబు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement