ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు | full control of mlc elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు

Published Tue, Mar 7 2017 10:54 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

full control of mlc elections

అనంతపురం సెంట్రల్‌ : ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక అదనపు ఎస్పీతో పాటు 9 మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 121 మంది ఎస్‌ఐలు, 483  ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్, 1559 మంది కానిస్టేబుల్స్, 380 మంది హోంగార్డులను బందోబస్తుకు నియమించారు. వీరితో పాటు 5 ప్లటూన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 35 మంది నుంచి 40 మంది సిబ్బంది ఉంటూ మొబైల్‌ స్క్వాడ్‌ వలే పనిచేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement