మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు | funds relese for mosques development | Sakshi
Sakshi News home page

మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు

Published Tue, Nov 29 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు

మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు

–జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మస్తాన్‌వలీ
 
గూడూరు: మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మస్తాన్‌వలీ తెలిపారు. మంగళవారం ఆయన గూడూరులో మసీదులను పరిశీలించారు. గూడూరులో 6, చనుగొండ్లలో 2, పెంచికలపాడు, బూడిదపాడులలో 1 చొప్పున మసీదుల మరమ్మతులకు నిధులు అవసరమని గుర్తించామని చెప్పారు. ఆయన వెంట స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్‌ పీఎన్‌ అస్లామ్, మైనార్టీ సంఘం నేతలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement