ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలీసులు సోమవారం మధ్యాహ్నం 50 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు .. రాజశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
50కిలోల గంజాయి స్వాధీనం
Published Mon, Apr 25 2016 4:33 PM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM
Advertisement
Advertisement