ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. ప్రత్యేక హోదా కోసం తిరుపతి ఎస్వీయూనివర్సిటీలో విద్యార్ధులు తలపెట్టిన సమావేశానికి అనుమతి నిరాకరించడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్కే యూనివర్సిటీ లోని అన్ని విద్యర్థి సంఘాలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. నిరసన కారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గంటా దిష్టి బొమ్మ దహనం
Published Mon, Sep 14 2015 10:23 AM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM
Advertisement
Advertisement