కేశవదాసుపాలెంలో గ్యాస్‌ లీక్‌ | Gas lekage at kesavadasu palem | Sakshi
Sakshi News home page

కేశవదాసుపాలెంలో గ్యాస్‌ లీక్‌

Published Mon, Oct 3 2016 9:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

Gas lekage at kesavadasu palem

సఖినేటిపల్లి : 
కేశవదాసుపాలెంలో ఉన్న నంబర్‌–11 ఓఎన్జీసీ బావికి సంబంధించిన గ్యాస్‌ పైపు సోమవారం ఉదయం లీకైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక జీసీఎస్‌ నుంచి ఓఎన్జీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. లీకేజీ అదుపు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలోని చెల్లంకొండ పుత్రయ్య, నానికి చెందిన కొబ్బరితోటల సమీపంలో ఈ లీకేజీ ఏర్పడింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement