ఘనంగా తెప్పోత్సవం | ghnamga teppostavam | Sakshi
Sakshi News home page

ఘనంగా తెప్పోత్సవం

Published Thu, Mar 30 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

ఘనంగా తెప్పోత్సవం

ఘనంగా తెప్పోత్సవం

కాళ్ల : బొండాడ గ్రామంలో వేంచేసిన జనార్దన స్వామి, భోగేశ్వరస్వామి వార్లు పడవలో కొలువుదీరి చెరువు జలాల్లో విహరించారు.

కాళ్ల  : బొండాడ గ్రామంలో వేంచేసిన జనార్దన స్వామి, భోగేశ్వరస్వామి వార్లు పడవలో కొలువుదీరి చెరువు జలాల్లో విహరించారు. కల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివార్లకు తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది.  ఈ  ఉత్సవాన్ని   తిలకించేందుకు  భక్తులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. విద్యుత్‌ కాంతుల నడుమ బాణసంచా కాల్పుల మధ్య  ఉత్సవం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామం సుభిక్షంగా ఉండాలని భక్తులు స్వామివార్లను ప్రార్థించారు.                 
 

 

Advertisement

పోల్

Advertisement