దుర్గమ్మకు బంగారు తాడు, మంగళసూత్రాలు | gold chain for durgamma | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు బంగారు తాడు, మంగళసూత్రాలు

Published Wed, Sep 28 2016 8:26 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

దుర్గమ్మకు బంగారు తాడు, మంగళసూత్రాలు

దుర్గమ్మకు బంగారు తాడు, మంగళసూత్రాలు

విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
 ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న దుర్గమ్మకు నగరానికి చెందిన ఓ భక్తుడు రూ.4.50 లక్షల విలువైన బంగారు తాడు, మంగళసూత్రాలను సమర్పించారు. భవానీపురానికి చెందిన రాహుల్‌ మార్కెటింగ్‌ అసోసియేట్స్‌ యజమాని తవ్వ వెంకట లక్ష్మీప్రసన్నకుమార్‌ బుధవారం ఆలయ అధికారులను కలుసుకుని ఈ వస్తువులను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement