డోన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు | goods derailed at dronachalan station | Sakshi
Sakshi News home page

డోన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Published Mon, Mar 7 2016 12:43 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

డోన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

డోన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

డోన్: గుంతకల్లు నుంచి డోన్ వెళుతోన్న గూడ్స్ రైలు సోమవారం మధ్యాహ్నం పట్టాలు తప్పింది. దీంతో ఒక బోగీ పూర్తిగా ధ్వంసంకాగా, మరొకటి పాక్షికంగా దెబ్బతింది. 

 

కర్నూలు జిల్లా డోన్ ఏ క్యాబిన్ వద్ద ఈ సంఘటన జరిగింది. ప్రమాదాన్ని గురించిన సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement