విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని అనంతరగిరి మండలం టైడా సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కిరండోల్-కొత్తవలస రైలు మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో శివలింగాపురం- టైడా స్టేషన్ల మధ్య గూడ్స్ పట్టాలు తప్పింది.
ఈ ఘటనతో కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కొండచరియలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Published Fri, Jun 30 2017 10:21 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
Advertisement
Advertisement