రగ్బీ జాతీయ జట్టులోకి గోరంట్ల యువకుడు | gorantla man to ragbi national team | Sakshi
Sakshi News home page

రగ్బీ జాతీయ జట్టులోకి గోరంట్ల యువకుడు

Published Mon, Jun 12 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

gorantla man to ragbi national team

సోమందేపల్లి (పెనుకొండ) : దక్షిణ భారతదేశపు రగ్బీ క్రీడా పోటీల్లో గోరంట్లకు చెందిన మదాని ఆర్మీ అకాడమిలో శిక్షణ పొందుతున్న యువకుడు రఘు ప్రతిభ చాటినట్లు శిక్షకుడు మిలటరీ ఫకృద్దీన్‌ సోమవారం తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో భాగంగా ఆదివారం చెన్నైలో జరిగిన రగ్బీ పోటీల్లో సత్తా చాటి భారత జట్టుకు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువకుడిని పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement