ఏపీ సర్కార్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు | Green Tribunal inquiry on Amravati | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కార్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు

Published Thu, Nov 5 2015 11:56 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

ఏపీ సర్కార్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు - Sakshi

ఏపీ సర్కార్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు

ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరించారంటూ దాఖలైన పిటిషన్ పై.. సంస్థ గురువారం విచారణ జరిపింది. పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ శ్రీమన్నారాయణ అనే వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.

 

పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం, సీఆర్డీఏ, కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల లోగా.. నోటీసులకు సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement