నోరూరించే.. హలీమ్‌ | haleem of ramzan special | Sakshi
Sakshi News home page

నోరూరించే.. హలీమ్‌

Published Sun, Jun 4 2017 11:54 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

నోరూరించే.. హలీమ్‌ - Sakshi

నోరూరించే.. హలీమ్‌

ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్‌. ఈ మాసంలో సంప్రదాయ వంటకం హలీమ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మటన్‌, చికెన్‌ ఫ్లేవర్లలో లభించే హలీం ముస్లింలకే కాదు ఎవరికైనా నోరూరక తప్పదు. ఇంతటి పసందైన వంటను రుచి చూడటానికి హైదరబాద్‌కెళ్లే వారు. పెద్ద నగరాలలో మాత్రమే లభించే ఈ వంటకం ఇప్పుడు ‘అనంత’లో కూడా లభిస్తోంది. అనంతపురం, హిందూపురం, కదిరి, ధర్మవరం, గుంతకల్లు ప్రాంతాల్లో ప్రత్యేకంగా హలీం సెంటర్లు వెలిశాయి. ముస్లింలు ఉపవాస దీక్ష విరమించిన తర్వాత హలీం సెంటర్ల వద్దకు చేరుతున్నారు. అనంతపురంలోని పలు హలీం సెంటర్ల వద్ద ముస్లింల సందడి కనిపించింది.
- సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement