అర కిలో గంజాయి సీజ్‌ | Half kilo of cannabis seized | Sakshi
Sakshi News home page

అర కిలో గంజాయి సీజ్‌

Published Sat, Apr 15 2017 10:39 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

Half kilo of cannabis seized

ఆళ్లగడ్డ: గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని నుంచి అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ చంద్రహాస్‌ తెలిపారు. స్థానిక  స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుడు వివరాలను సీఐ వివరించారు. చాగలమర్రికి చెందిన నరసింహులు ఇతరులకు విక్రయించేందుకు ఇంటిలో నిల్వ చేయగా తమకు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement