13 నుంచి ఒంటిపూట బడులు
Published Wed, Mar 8 2017 12:56 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
కర్నూలు సిటీ: వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నెల13 నుంచి జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లు ఒంటిపూట బడులు నిర్వహించాలలని డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మెటీవ్–3 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు.
Advertisement
Advertisement