పూర్ణాహుతిలో ముగిసిన హనుమ యాగం | hanuma yagam ended | Sakshi
Sakshi News home page

పూర్ణాహుతిలో ముగిసిన హనుమ యాగం

Published Thu, Jul 28 2016 8:32 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

పూర్ణాహుతిలో ముగిసిన హనుమ యాగం

పూర్ణాహుతిలో ముగిసిన హనుమ యాగం

యాదగిరిగుట్ట : స్థానిక యాదగిరి గార్డెన్స్‌లో గుళ్లపల్లి వెంకటరామ సూర్యనారాయణ ఘనాపాఠీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన హనుమ యాగం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా మండపారాధన, స్థాపిత దేవతా హవనములు, మన్యుసూక్త, సారం రుద్రహవనము, మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. రాష్ట్రం, యాదాద్రిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా, ఆటంకాలు లేకుండా జరగాలని కోరుతూ యాగం నిర్వహించిన సూర్యానారాయణ ఘనాపాఠి తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement