ఈదురు గాలులకు నేలకొరిగిన హనుమంతుడి విగ్రహం | Hanuman statue fell to gusty winds | Sakshi
Sakshi News home page

ఈదురు గాలులకు నేలకొరిగిన హనుమంతుడి విగ్రహం

Published Sun, Apr 17 2016 6:40 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

Hanuman statue fell to gusty winds

ఆదివారం వీచిన గాలులకు ఓ భారీ విగ్రహం నేల కూలింది.  కర్నూలు జిల్లా పాణ్యం మండలం తొగచ్చేడు గ్రామంలో నిర్మిస్తున్న హనుమంతుడి విగ్రహం నేలకొరిగింది. నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేసుకున్న 54 అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం భారీ ఈదురు గాలులకు ఒరిగి పోయింది. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.40లక్షలు ఖర్చు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement