- అదుపులో పోస్టుమాస్టర్, క్యాషియర్
- లెక్కల్లో రూ.25 లక్షలు తేడా
కాకినాడ హెడ్ పోస్టాఫీస్‌పై సీబీఐ దాడి
Published Thu, Dec 29 2016 11:54 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారంలో కమీషన్లకు కక్కుర్తిపడ్డ కాకినాడ తపాలా ఉద్యోగులు చివరకు సీబీఐకి పట్టుబడ్డారు. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం రాత్రి 9 గంటల వరకు కాకినాడ పోస్టాఫీస్‌తోపాటు కాకినాడ సాంబమూర్తినగర్, త్రీటౌ¯ŒS పోలీసు స్టేష¯ŒS వద్ద ఉన్న పోస్టల్ క్వార్టర్స్‌లోని ఇళ్లల్లో ఏకకాలంలో నలుగురు అధికారులతో కూడిన సీబీఐ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిం నగదు అధికారి ప్రసాద్, పోస్టుమాస్టర్ సుభాకర్‌లను అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు.
Advertisement