ఆసుపత్రిలో కామినేని తనిఖీలు: వైద్యుడు సస్పెండ్ | Health minister kamineni srinivas checking in nellore govt hospital | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో కామినేని తనిఖీలు: వైద్యుడు సస్పెండ్

Published Tue, Aug 11 2015 10:47 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

Health minister kamineni srinivas checking in nellore govt hospital

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రితోపాటు మెడికల్ కాలేజీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓ వైద్యుడ్ని మంత్రి అక్కడికక్కడే సస్పెండ్ చేశారు.

అలాగే ఆసుపత్రిలో వైద్యులు సరైన సమయానికి విధులకు హాజరుకాకపోవడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ను రిలీవ్ చేస్తున్నట్లు మంత్రి కామినేని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement