వేసవి తాపంతో విలవిలలాడుతున్న జిల్లా ప్రజలపై వరుణుడు కరుణించాడు. జిల్లా వ్యాప్తంగా...బుధవారం భారీ వర్షం కురిసింది. రామడుగు, గంగాధర ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వాన పడింది. దౌల్తాబాద్ మండల పరిధిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగింది.
కరీంనగర్‌లో భారీ వర్షం
Published Wed, May 4 2016 5:38 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM
Advertisement
Advertisement