ముస్తాబాద్ చెరువుకు గండి: నిలిచిన రాకపోకలు | heavy rains in karimnagar district | Sakshi
Sakshi News home page

ముస్తాబాద్ చెరువుకు గండి: నిలిచిన రాకపోకలు

Published Tue, Sep 27 2016 7:47 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

heavy rains in karimnagar district

కరీంనగర్ :  భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్ చెరువుకు మంగళవారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో పోతుగల్ గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద ప్రవాహానికి స్థానికంగా ఉన్న గంగమ్మ ఆలయం కొట్టుకుపోయింది. అంతేకాకుండా వందలాది ఎకరాల్లోని పంట నీటమునిగింది. ముస్తాబాద్ - సిద్ధిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement