యాదాద్రి: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెలంగాణా నుంచే కాకుండా బయటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్యూలైన్లు నిండటంతో భక్తులు బయట బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భద్రత దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించటం లేదు.
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
Published Sun, Jun 19 2016 8:04 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM
Advertisement
Advertisement