శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు | heavy rush in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

Published Wed, Feb 22 2017 8:22 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు - Sakshi

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో 6వ రోజు శివరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం భక్తులు పోటెత్తారు. సాయంత్రం పూల పల్లకిలో భ్రమరాంబామల్లికార్జునస్వామిలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. పాదయాత్రగా భక్తులు తరలివస్తున్నారు.

సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, శివదీక్ష భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. తెలంగాణ నుంచి 320 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement