యాదాద్రిలో పోటెత్తిన భక్తులు | Heavy rush in Telangana Yadadri temple | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో పోటెత్తిన భక్తులు

Published Sun, Nov 15 2015 10:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

Heavy rush in Telangana Yadadri temple

నల్గొండ : తెలంగాణలో ప్రముఖ్య పుణ్యక్షేత్రమైన యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. సత్యనారాయణస్వామి వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement