నక్కల వాగు ఉధృతం | Heavy water floating in Nakkala vagu | Sakshi
Sakshi News home page

నక్కల వాగు ఉధృతం

Published Mon, Aug 29 2016 5:24 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

నక్కల వాగు ఉధృతం

నక్కల వాగు ఉధృతం

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రత్తిపాడు ప్రాంతంలో శనివారం రాత్రి భారీ, ఆదివారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతుల కళ్లలో ఆశలు కనిపిస్తున్నాయి. ప్రత్తిపాడు–గొట్టిపాడు మధ్యలో లోలెవల్‌ చప్టాపై ఉధృతంగా ప్రవహిస్తున్న నక్కలవాగును చిత్రంలో చూడొచ్చు. – ప్రత్తిపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement