మావుళ్లమ్మ సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి | HIGH COURT JUSTICE VISIT MAVULAMMA TEMPLE | Sakshi
Sakshi News home page

మావుళ్లమ్మ సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

Published Sun, Aug 21 2016 6:36 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

మావుళ్లమ్మ సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

మావుళ్లమ్మ సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

భీమవరం: పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి పి.శివశంకరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ ఉప ప్రధానఅర్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ, అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి న్యాయమూర్తి శివశంకరరావుకు జ్ఞాపికను అందజేశారు. పట్టణానికి చెందిన పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement