విరిగి పడిన కొండ చరియలు | hill stones are broken | Sakshi
Sakshi News home page

విరిగి పడిన కొండ చరియలు

Published Tue, Aug 30 2016 10:30 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

విరిగి పడిన కొండ చరియలు - Sakshi

విరిగి పడిన కొండ చరియలు

శ్రీశైలం ప్రాజెక్టు: మంగళవారం వేకువజామున కురిసిన వర్షానికి డ్యాం పైభాగంలో ఉన్న కొండ చరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. డ్యాం దాటిన తరువాత ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వేకువజామున హైదరాబాద్‌ వైపునకు వెళ్లే వాహనదారులు అడ్డుగా పడిన రాళ్లను పక్కకు తోసివేశారు. వాహనాలు రాకపోకలు కొనసాగించే సమయంలో కొండచరియలు విరిగిపడితే ప్రాణనష్టం సంభవించేది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement