మినీబస్సు బోల్తా.. ఒకరి మృతి | road accident near to srisailam | Sakshi
Sakshi News home page

మినీబస్సు బోల్తా..ఒకరి మృతి

Published Sun, Jun 11 2017 4:58 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

మినీబస్సు బోల్తా.. ఒకరి మృతి - Sakshi

మినీబస్సు బోల్తా.. ఒకరి మృతి

అమ్రాబాద్‌: శ్రీశైలం మార్గం దోమల పెంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రాబాద్‌ మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం రోడ్డులో మినీ బస్సు లోయలోకి బోల్తా పడింది. ఇందులో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా 16మంది గాయపడ్డట్టు సమాచారం.

వివారాల్లోకి వెళ్తే బస్సు అమ్రాబాద్‌ వైపు నుంచి శ్రీశైలం వెళ్తుండగా బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో పై నుంచి కింద రోడ్డుపై పడింది. ఈ ఘటనలో  ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement