హోంగార్డు గుండెపోటుతో మృతి | home guard died due to cardiac arrest | Sakshi
Sakshi News home page

హోంగార్డు గుండెపోటుతో మృతి

Published Sun, Sep 4 2016 1:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

home guard died due to cardiac arrest

నిడదవోలు : విధి నిర్వాహణలో ఉన్న ఓ హోంగార్డ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పోలీస్స్టేషన్‌లో ఆదివారం  చోటుచేసుకుంది. స్థానిక పోలీస్స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న వి. రాంబాబు (50) విధులు నిర్వర్తిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

అక్కడే ఉన్న సహచర సిబ్బంది వెంటనే స్పందించి... అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే రాంబాబు గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు తెలిపారు. రాంబాబు మృతితో  అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement