బాబుకు చికాగో వర్సిటీ గౌరవ డాక్టరేట్ | honour doctorate to cm chandrababu by chicago university | Sakshi
Sakshi News home page

బాబుకు చికాగో వర్సిటీ గౌరవ డాక్టరేట్

Published Thu, Dec 17 2015 6:52 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

honour doctorate to cm chandrababu by chicago university

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఏపీ అభివృద్ధికి కృషిచేస్తున్నందుకు ఈ డాక్టరేట్ ప్రకటించినట్లు యూనివర్సీటీ స్పష్టం తెలిపింది.

చంద్రబాబు దార్శనీయకత, ప్రతిభసామర్థ్యాలు గొప్పవని ఈ సందర్భంగా వర్సిటీ కొనియాడింది. 1867 ఏర్పాటైన చికాగో వర్సిటీ ఒక విదేశీ నేతకు డాక్టరేట్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement