భారీ ఎర్రచందనం స్వాధీనం | huge redsandels seized | Sakshi
Sakshi News home page

భారీ ఎర్రచందనం స్వాధీనం

Published Thu, Jan 28 2016 6:36 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

huge redsandels seized

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో మరోసారి భారీ ఎత్తున ఎర్ర చందనం స్మగ్లింగ్ బయటపడింది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా భారీ ఎత్తున ఎర్రదుంగలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.20 లక్షలు వరకు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఒకరిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement