భర్తను హత్య చేసిన భార్య | Husband who killed by wife | Sakshi
Sakshi News home page

భర్తను హత్య చేసిన భార్య

Sep 1 2016 8:42 PM | Updated on Aug 17 2018 2:56 PM

రెబ్బన మండలం వరదలగూడెంలో గురువారం దారుణం చోటుచేసుకుంది.

రెబ్బన మండలం వరదలగూడెంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేనవేణి సంతోష్(28) అనే వ్యక్తిని భార్య, మామ, అత్త కలిసి ఉరివేసి చంపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement