హైపర్‌ సందడి | hyper hangama | Sakshi
Sakshi News home page

హైపర్‌ సందడి

Published Tue, Oct 4 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

హైపర్‌ సందడి

హైపర్‌ సందడి

హైపర్‌ సినిమా బృందం సోమవారం రాత్రి నర్తకి థియేటర్‌కు వచ్చి సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరో రామ్, హీరోయిన్‌ రాశీఖన్నా మాట్లాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రేక్షకులు వారితో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. వారితో చిత్ర దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. 

Advertisement
Advertisement