హైపర్ సందడి
హైపర్ సినిమా బృందం సోమవారం రాత్రి నర్తకి థియేటర్‌కు వచ్చి సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరో రామ్, హీరోయిన్ రాశీఖన్నా మాట్లాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రేక్షకులు వారితో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. వారితో చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.