బోధన పద్దతిలో మెళుకువలు పాటించాలి | In teaching method follow techniqes | Sakshi
Sakshi News home page

బోధన పద్దతిలో మెళుకువలు పాటించాలి

Published Thu, Sep 22 2016 9:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

బోధన పద్దతిలో మెళుకువలు పాటించాలి

బోధన పద్దతిలో మెళుకువలు పాటించాలి

నేలమర్రి(మునగాల): ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే విధానంలో మెళుకువలు పాటించి నాణ్యమైన విద్యను అందించాలిని మండల విద్యాధికారి వసుకుల రామారావు కోరారు. మండలంలోని నేలమర్రి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ వి«ధుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో 11పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement