కృష్ణమ్మ తుళ్లింత
ఎగువన పులిచింతల, నాగార్జునసాగర్ ల నుంచి నీటి రాక పెరగడంతో కృష్ణానది నిండుగా కళకళలాడుతోంది. ఎప్పుడెప్పుడు గేట్లు ఎత్తేస్తారా.. ఎంత త్వరగా పరుగులు తీద్దామా అన్నట్లుగా కృష్ణమ్మ బ్యారేజీ నుంచి తుళ్లిపడుతోంది.
Published Tue, Aug 16 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM