విశాఖపట్నం: తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ సముద్రతీరంలో ఆదివారం ఉదయం నేవీ మారథాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. బీచ్‌రోడ్డులో ప్రారంభమైన ఈ పోటీల్లో మారథాన్(42 కి.మీ), హాఫ్ మారథాన్(21 కి.మీ) విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ పోటీల్లో నౌకాదళ సిబ్బందితో పాటు పలు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
విశాఖ తీరంలో నేవీ మారథాన్
Published Sun, Nov 6 2016 9:07 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
Advertisement
Advertisement