మహిళ మృతి
Published Sat, Oct 8 2016 11:52 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
రొద్దం: మండలంలోని సుబ్బరాయప్పకొట్టాలకు చెందిన వివాహిత శిల్ప(30) ఈనెల 5న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తీవ్రగాయాలతో అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు జమేదర్ గోవిందప్ప తెలిపారు.
Advertisement
Advertisement