ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | inter student suicide | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published Thu, Aug 25 2016 11:31 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

inter student suicide

కడప అర్బన్‌:

కడప నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి (17) బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సమస్యల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని. ఎలాంటి కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదని మృతదేహాన్ని గురువారం ఉదయం తమ స్వగ్రామానికి తీసుకుని వెళ్లారు. ఈ విషయమై సంబంధిత పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కాగా విద్యార్థి తండ్రి పోలీసు యంత్రాంగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement