బుక్కపట్నం :
స్థానిక డైట్ కళాశాలలో ఫిలాసఫీ, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించి డెప్యూటేషన్‌పై పనిచేయుటకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు సోమవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయలు పీజీ చేసి ఆయా సబ్జెక్టుల్లో ఎం.ఈడీ చేసి ఉండాలన్నారు.