నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు పీఎస్ఎల్వీ సీ-29 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 59 గంటల ప్రక్రియలో బుధవారం సాయంత్రం 6 గంటలకు రాకెట్ నింగిలోకి ప్రవేశించనుంది. దీనితో పాటు సింగపూర్కు చెందిన ఆరు ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
పీఎస్ఎల్వీ సీ-29 కౌంట్డౌన్ ప్రారంభం
Published Mon, Dec 14 2015 9:06 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
Advertisement
Advertisement