రేపు టీటీడీసీలో జాబ్‌మేళా | Jab mela in TTDC on tomorrow | Sakshi
Sakshi News home page

రేపు టీటీడీసీలో జాబ్‌మేళా

Published Sun, Aug 20 2017 11:19 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Jab mela in TTDC on tomorrow

అనంతపురం టౌన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో ఈనెల 22న టీటీడీసీలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. 18 నుంచి 21 ఏళ్లలోపు ఉన్న యువకులు ఎంపీసీ/బైపీసీలో 60 శాతం ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement