కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
Published Mon, Jul 25 2016 12:44 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం అరెస్టుపై నిరసనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ విద్యార్థి రాజ్యం సంఘం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న కోదండరామ్ ను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వ దమన నీతిని విద్యార్థులు నిరసించారు.
Advertisement
Advertisement