అక్టోబర్‌ 2న జాబ్‌మేళా | Job Interviews on October 2nd | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 2న జాబ్‌మేళా

Published Sat, Sep 24 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

Job Interviews on October 2nd

 కడప ఎడ్యుకేషన్‌: కడప నగరంలోని శ్రీ సరస్వతి డిగ్రీ కళాశాలలో అక్టోబర్‌ 2న ఎంజీఐ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్లు లోకనాథస్వరూప్, గురుప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌మేళాకు 12 కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. పీజీ చేసిన విద్యార్థులు కూడా హాజరుకావొచ్చని, వివరాలకు 9885850638 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement