జోహార్.. వైఎస్సార్
జోహార్.. వైఎస్సార్
Published Sat, Sep 3 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, వైఎస్సా ర్‌సీపీ నాయకులు, అభిమా నులు మహానేతకు నివా ళులర్పించారు. వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
Advertisement
Advertisement