![జూరాల.. విలవిల](/styles/webp/s3/article_images/2017/09/3/41456610853_625x300.jpg.webp?itok=dquuvx_v)
జూరాల.. విలవిల
పాలమూరు జిల్లాకు అతిపెద్ద ఆదరువు జూరాల జలాశయం అడుగంటిపోయింది. డెడ్‌స్టోరేజీ 4.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే నిల్వఉన్నాయి. ఇప్పటికే గద్వాల, రామన్‌పాడు తాగునీటి పథకాలకు నీటి సరఫరాను పూర్తిగా నిలిపేశారు. -‘సాక్షి’, మహబూబ్‌నగర్