ఘనంగా లక్ష్మీనరసింహాస్వామి కల్యాణం | kadiri laxmi narasimhudi kalyanam | Sakshi
Sakshi News home page

ఘనంగా లక్ష్మీనరసింహాస్వామి కల్యాణం

Published Tue, Aug 16 2016 8:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

ఘనంగా లక్ష్మీనరసింహాస్వామి కల్యాణం

ఘనంగా లక్ష్మీనరసింహాస్వామి కల్యాణం

ఇబ్రహీంపట్నం :
 కదిరి లక్ష్మీనరసింహాస్వామి కల్యాణ మహోత్సవం పవిత్ర సంగమం నమూనా ఆలయాల వద్ద మంగళవారం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామికి విశేష పూజలు చేశారు. శాంతిహోమాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నమూనా ఆలయాల ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, భక్తులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement