కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన | kakinada govt hospital doctors stage agitation, demands action on MLA varma | Sakshi
Sakshi News home page

కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన

Published Sat, Dec 24 2016 11:38 AM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM

kakinada govt hospital doctors stage agitation, demands action on MLA varma

తూర్పు గోదావరి: టీడీపీకి చెందిన పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ అనుచితంగా మాట్లాడారంటూ కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఆందోళనకు దిగారు. అత్యవసర విభాగానికి వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తికి సేవలు సరిగ్గా అందించలేదంటూ శుక్రవారం రాత్రి డాక్టర్లను ఎమ్మెల్యే వర్మ దూషించారు. దీనిపై సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఉదయం సిబ్బంది మంతనాలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement