కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా రవికిరణ్‌ | kankipadu special officer ravikiran | Sakshi
Sakshi News home page

కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా రవికిరణ్‌

Published Mon, Sep 26 2016 7:08 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా రవికిరణ్‌ - Sakshi

కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా రవికిరణ్‌

మచిలీపట్నం(చిలకలపూడి): కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా డీఎస్‌వో వి.రవికిరణ్‌ను నియమిస్తూ సోమవారం కలెక్టర్‌ బాబు.ఎ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు కంకిపాడు మండల ప్రత్యేకాధికారిగా పనిచేసిన జిల్లా క్రీడలశాఖ అధికారి బదిలీ కావటంతో ఖాళీ ఏర్పడింది. డీఎస్‌వోను మండల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహించాలని సోమవారం మీకోసం కార్యక్రమంలో సూచించారు. ప్రత్యేకాధికారిగా కంకిపాడు మండలంలో గ్రామాలన్నింటిలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, కనీసం పది గ్రామాలైన ఆత్మగౌరవ గ్రామాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement